Tirumala Tirupati Devasthanams (TTDs) celebrates Srivari Pavithrotsavam every year on the important days of Ekadasi, Dwadasi and Trayodasi in the month of Sravana as per Hindu calendar. This festival is known as “Festival of Purification”. In Tirumala, the Pavitrotsavam ritual is conducted on Sravana shuddha dashami day. Pavitrotsavam is an annual ritual in the Tirumala Venkateswara Temple, Andhra Pradesh. Pavitrotsava is derived from the combination of two words Pavitra (holy) and utsava (festival). This utsava is penitential as well as propitiatory and its main objective is to get rid of the evil that might have been caused due to omissions and commissions in the performance of various rituals throughout the year. The festival is also known as Dosha Nivaarana (error correction),Sarva Yajna Phalapradha (The One ritual that equals the holiness of rites all year long),Sarva Doshopasamana (Removal of all errors), Sarva Tushtikara, Sarvakaamapradha, Sarvalokasantida.
'Ankurarpanam' or the sowing of nine type of holy seeds in earthen containers is undertaken on the day preceding the festival. This ritual signifies the beginning of festival in the temple. This is followed by recital of vedas in a ritual called Mritsangrahana. The Ankurarpana and Mritsangrahana rituals are identical to those performed during Brahmotsava. Veda recitation is started after the Mritsangrahana ritual and this recitation of the Vedas concludes on the third day. Through the chanting of the vedas, Aavahana (Invoking) is done for Lord Vishnu in the Pradhana Kumbha (first of the holy container). There are 16 other Kumbhas surrounding this Pradhana Kumbha and it is believed that the various mantras which are recited infuse voice vibrations that have great religious and spiritual force. The Pradhana khumba is taken to the main deity on the concluding day and the augmented spiritual power is believed to be transmitted to the Moola Vigraha (Kumbha Aavaahanam). The rituals on the three days include Thirumanjanam and Homam (prayer to sacrificial fire) to the main deity as well as primary idols of Lord Venkateswara. Pavitras, the garlands made from special thread are taken in a procession and used to decorate Lord Malayappa swami and his consorts on the second day. In the evening of the second day, the idols are taken on a procession around the four mada streets. During the three-day festival, Arjitha Sevas like Kalyanotsavam, Arjitha Brahmotsavam, Arjitha Vasanothsavam, Sahasara Deepalankarana Seva, Dolotsavam are cancelled while the morning rituals are held.
This festival was first instituted by Saluva Mallaiah Deva Raja in 1463 A.D. at Tirumala during the period of Saluva Narasimha as per the inscription 157 present in Srivari Temple.
During these three days, Tirumanjanam and Homam are performed to the main deity and as well as primary idols of Lord Sri Venkateswar Swamy. As a prelude to this purification festival Ankurarpanam is performed a day before where in nine types of cereals are sowed in an earthen container which marks the beginning of the festival. The Jayakhya Samhita explains that pavitra protects one from evil. The puranas prescribe Pavitra Aaropana (adorning the deity with pavitra - sanctified garlands of thread), as an integral part of the rituals during the worship of Lord Vishnu. The Agni Purana specifies that the first day of a lunar fortnight either in the beginning of the month of Aashada or the end of the Krithika should be chosen for performing pavitrotsava. The Garuda Purana says that this rite should be done on the 12th day of the dark or bright fortnight.
The significance of the festival is that the priests symbolically seek the pardon of the Lord for their acts of all omissions and commissions committed either knowingly or unknowingly during the performance of daily rituals to the presiding deity inside the temple all through the year.
On the first day of Pavithrotsavam, Homam (Prayer to Sacrificial Fire) is performed at Yagasala situated inside the temple followed by Snapana Thirumanjanam(celestial bath) for about two hours to the processional deities with sandal, turmeric, milk, curd and honey.
In the evening the processional deities are taken out for a pleasure ride around four mada streets, blessing pilgrims who converge to witness the grandeur of Lord Malayappa Swamy draped in dazzling Gold and Diamond jewels.
On the second day, after Snapana Thirumanjanam(celestial bath) special puja is performed to the silk woven holy threads called “Pavithralu” which are the sanctified threads. The unique feature about this thread is that it has five colours which are Black, Blue, Red, Yellow and Green.
“Pavitralu” will be tied around the head, neck, waist etc of Lord before taken for the procession. They are also tied to various deities inside the temple as well as deities of sub-temples located inside the prakaram including Ananda Nilaya Vimana Venkateswara Swamy, Yoga Narasimha Swamy etc. and also to Lord Sri Bhuvarhaswamy located adjacent to Swami Pushkarini.
These holy silk threads are woven out of a special variety of high quality cotton which is grown exclusively in the land that is meant to grow Tulasi plant which is considered to be sacred for Hindus.On the third the sacred Homam is performed followed by Snapana Tirumanjanam, followed by rituals like Visesha Samarpana, procession along four mada streets and concludes with Purnahuthi which takes place inside the main temple.
On the second day of Pavitrotsavams, Snapana Thirumanjanam ritual and Pavitra Malas were offered to different deities in the sanctum of the Tirumala temple. These Pavitra Garlands are the purest and sacred and are knitted out in pure silk using natural colour dyes.
SIGNIFICANCE OF COLOURS
Kesri coloured pavitra represents satvik bhava, white and red represents rajas bhava, green coloured is tamas bhava and sky blue is nirguna bhava. Hence, five coloured pavitra represents the bhava of all the devotees.
#శ్రీవారి_ఆలయంలో_శాస్త్రోక్తంగా_పవిత్రాల_సమర్పణ
దోష నివారణ ఉత్సవాలు :
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియకుండా జరిగిన దోషాల నివారణకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు పవిత్ర సమర్పణ చేపట్టామన్నారు. శుక్రవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నట్టు చెప్పారు.
కాగా, పవిత్రోత్సవాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళామాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామివారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
శ్రీవారి పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణం జరుగనుంది. ముందుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సేనాధిపతివారిని ఆలయం నుండి వసంతమండపంలోకి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత తిరిగి ఆలయానికి చేరుకుని పవిత్రమండపంలోని యాగశాలలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపడతారు.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రోత్సవాలను 'దోష నివారణ', 'సర్వయజ్ఞ ఫలప్రద', 'సర్వదోషోపశమన', 'సర్వతుష్టికర', 'సర్వకామప్రద' తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.
పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూల
I really appreciate your work which you have shared here about the The article you have shared here is very informative and the points you have mentioned are very helpful. Thank you so much.jaganath temple puri
ReplyDelete