The Tirumala Tirupati Devasthanam (TTD) on Monday introduced incense sticks produced from the floral offerings made to deities at the shrines under its control in Andhra Pradesh. TTD Chairman YV Subba Reddy launched the sale of these incense sticks at the SV Gosala.
The floral-based incense sticks have been introduced in seven variants under seven brands to denote the seven hills of Tirumala, that form the abode of Venkateswara deity. The seven brands are Abhayahasta, Tandanaana, Divyapada, Aakrishti, Srishti, Thushti, and Drishti.
TTD has tied up with Bengaluru-based Darshan International to produce the incense sticks. The incense manufacturing company will provide manpower and machinery for producing the floral-based incense sticks.
“The raw material for these incense sticks are sourced from the flowers used in garlands for the worship of the deities and other decorative purposes in the TTD temples and functions,” said Subba Reddy on the occasion. These flowers are discarded the following day after they are used in temple functions.
The incense sticks are being sold at the Laddu sale counters at Tirumala. Located in Chittoor district of Andhra Pradesh, the Tirumala Hills house the shrine of Venkateswara deity. The temple is popularly known as the world’s richest Hindu temple.
శ్రీవారి సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో భక్తులకు అందుబాటులో అగరబత్తులు
SEVEN ICONIC BRAND AGARBATTIS TO PILGRIM
– వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజిపై ఎంఓయు
– మల్టీ కలర్ లో సప్తగిరి మాస పత్రిక పునః విడుదల
– టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల, తిరుపతి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో అగరబత్తుల తయారీ కేంద్రాన్ని సోమవారం టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, తిరుపతి యం.ఎల్.ఏ శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజిపై ఎంఓయు కుదుర్చుకున్నారు. మల్టీ కలర్ తో ఆకర్షణీయంగా రూపొందించిన సప్తగిరి మాస పత్రికను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ….
ఏడు బ్రాండ్లతో అగరబత్తులు –
టిటిడి ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలతో సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో పరిమళభరితమైన అగరబత్తులు తయారు చేసి సోమవారం నుండి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు. టిటిడి ఆలయాల్లో పూజలు, అలంకరణలకు వినియోగించే పుష్పాలు వృథా కాకుడదని అగరబత్తుల తయారీని ప్రారంభించామన్నారు. స్వామివారిపై ఉన్న భక్తితో బెంగుళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ స్వంత ఖర్చులతో యంత్రాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించుకుని అగరబత్తులు తయారు చేసి టీటీడీ కి అందిస్తోందన్నారు.
ఎస్వీ గోశాలలోని ప్లాంట్‌లో 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తుల తయారీ జరుగు తోందన్నారు. టిటిడి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అగరబత్తులు విక్రయిస్తుందన్నారు. ఇందులో అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి బ్రాండ్లు నేటి నుంచి తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద, త్వరలో తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే పుష్పాలను అగరబత్తుల తయారీలో వినియోగించడం లేదని ఛైర్మన్ వివరించారు.
TTD CHAIRMAN AND THE EO INAUGURATES AGARBATTIS
Tirumala, It was a great moment in history TTD with the inauguration of the Agarbatti Manufacturing Unit being opened at the SV Go Samrakshanashala on Monday.
The unique unit was opened by the TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Dr KS Jawahar Reddy while Tirupati MLA Sri Bhumana Karunakar Reddy, Sulurpeta MLA Sri Sanjeevaiah also participated in the landmark event.
Thereafter they signed a pact with YSR Horticultural University for providing dry flower technology to TTD.
SEVEN BRAND AGARBATTIS
Speaking on the occasion the TTD Chairman said the agarbattis are being made from used flower garlands of all TTD temples and shall be available to devotees from Monday onwards at Tirumala. “The Bangalore based M/s Darshan international Company had set up machinery at its own cost and freely manufacturing Agarbattis as a service to Sri Venkateswara”, he added.
He said in all 10 machines produce 3.5 lakh agarbattis daily in seven brands which were sold at Tirumala laddu counters and Tirupati. The Chairman also reaffirmed that the flowers used in the Srivari temple are not used in making these agarbattis.
#tirupati #tirupathi #tirumala #ttd #tirumalahills #tirumalatirupatidevasthanam #tirumalatirupati
I like to buy Calenders, Daries,Dupbati Chandan felver .Give your idea to get them thanks
ReplyDelete